హనుమకొండ: హన్మకొండలో NDA పరీక్ష ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
హన్మకొండలో ఈ నెల 13న జరగనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) పరీక్ష కేంద్రాలను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సందర్శించారు. పింగిళి కళాశాలలోని ఏర్పాట్లను పరిశీలించి, పరీక్షను ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.