మందమర్రి: మంచిర్యాల జిల్లాలో త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్: 1916కు కాల్ చేయండి
మంచిర్యాల జిల్లాలో వేసవి త్రాగునీటి ఎద్దడి నివారణకు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య తెలిపారు. త్రాగునీటి సమస్యలపై ప్రజలు 1916 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.