వరంగల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన దాసరి సుధాకర్‌కు సీఎం సీతక్క 50,000 రూపాయల ఆర్థిక సహాయం
హన్మకొండలోని గార్డియన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ములుగు జిల్లా దళిత కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడైన దాసరి సుధాకర్‌కు మంత్రి సీతక్క గారి సహాయకులు ₹50,000 ఆర్థిక సహాయం అందజేశారు. మంత్రి సీతక్క ఆపదలో అండగా నిలవడమే లక్ష్యం అని చెప్పారు.