చేర్యాల: చేర్యాలలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ శ్రేణులు
హిందూ దేవుళ్లను కించపరిచారనే ఆరోపణలతో చేర్యాల మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.