సిద్దిపేట అర్బన్: సిద్దిపేట: విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కార్యక్రమం
సిద్దిపేట లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. సమస్యలు ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని సీనియర్ సివిల్ జడ్జి కుమారస్వామి విద్యార్థులకు సూచించారు.