పూతలపట్టు: పూతలపట్టు గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం
పూతలపట్టు గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవంబర్ 14 నుండి 20 వరకు జరిగే ఈ వారోత్సవాల్లో విద్యార్థులు పాల్గొని పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని అధికారులు కోరారు. వివిధ పోటీలతో వారోత్సవాలు కొనసాగుతున్నాయి.