వనపర్తి: వైభవంగా కురుమూర్తి బ్రహ్మోత్సవాలు: ఘనంగా ఆభరణాల ఊరేగింపు
కురుమూర్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆత్మకూరులో ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ రెడ్డి పాల్గొనగా, వేలమంది భక్తుల మధ్య ఆభరణాల ఊరేగింపు వైభవంగా సాగింది.