జగిత్యాల: ఘనంగా రాజ్యాంగ దినోత్సవం, కేంద్ర ప్రభుత్వ విధానాలపై సిపిఐ నిరసన
జగిత్యాలలో సిపిఐ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, దేశంలో దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఆపాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.