పాలకుర్తి: పాలకుర్తిలో బీఆర్ఎస్ ఆందోళన: కాంగ్రెస్ నాయకులపై ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసుల దాడిని నిరసిస్తూ పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులను ఊర్లలో ఉరికించి కొట్టాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.