శ్రీకాకుళం: నరసన్నపేట: మూడో విడత ఎన్నికల నామినేషన్ల షెడ్యూల్ ఇదే
నరసన్నపేటలో మూడో విడత ఎన్నికల నామినేషన్ల షెడ్యూల్ విడుదలైంది. 19న నోటిఫికేషన్, 21 నుండి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 27న తుది జాబితా విడుదలవుతుందని ఎంపీడీవో కె.వి. ప్రసాద్ రావు తెలిపారు. పోలింగ్ రెండో తేదీన జరుగుతుంది.