పరిగి: పరిగిలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం: హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి
పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేను సన్మానించి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు.