శ్రీకాకుళం: నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఉచిత కిట్ల పంపిణీ
శ్రీకాకుళంలో MARG - DDU-GKY ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతున్న యువతకు జిల్లా ఉపాధి అధికారి K. సుధ స్వాగత కిట్లను పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా 90 రోజుల శిక్షణతో పాటు ఉచిత వసతి, భోజనం మరియు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.