మహబూబాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు: బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు కోరిన సత్యవతి రాథోడ్
నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, మహబూబాబాద్‌లోని న్యాయవాదులతో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సమావేశమయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణలో న్యాయవాదుల పాత్రను ఆమె గుర్తు చేశారు.