చేర్యాల: చేర్యాలలో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఏర్పాటు కోసం వినతి
చేర్యాల కోర్టు పరిధిలో 2549 సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో, అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గన్నారపు సుదర్శన్ గారిని కోరింది. ఈ ప్రతిపాదనపై న్యాయమూర్తి సానుకూలంగా స్పందించి సూచనలు చేశారు.