వికారాబాద్: కొంరెడ్డిపల్లి శివానంద సిద్ధ యోగాశ్రమంలో ఆధ్యాత్మిక కార్యక్రమం
కార్తీక పౌర్ణమి సందర్భంగా గండీడ్ మండలం కొంరెడ్డిపల్లిలోని శివానంద సిద్ధ యోగాశ్రమంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ వెన్న ఈశ్వరప్ప గారు పాల్గొన్నారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకుని ధ్యాన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.