పార్వతీపురం: జపాన్ అధ్యయన పర్యటనకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎంపిక
నీతి ఆయోగ్ మరియు JICA జపాన్ అధ్యయన పర్యటనకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి ఎంపికయ్యారు. ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధిలో చూపిన ప్రతిభకు గాను, దేశవ్యాప్తంగా ఎంపికైన 18 మంది ఐఏఎస్ అధికారుల్లో ఆయనకు చోటు దక్కింది.