పార్వతీపురం: పార్వతీపురం మన్యం: ఆర్టీసీని పినాకిల్ కు అమ్మొద్దని సిఐటియు నిరసన
పార్వతీపురం మన్యం జిల్లాలో ఆర్టీసీని పినాకిల్ సంస్థకు అమ్మే ప్రయత్నాలను నిలిపివేయాలని సిఐటియు నిరసన చేపట్టింది. డిపో వద్ద కరపత్రాలను పంపిణీ చేసిన సిఐటియు నేతలు, విద్యుత్ బస్సుల సాకుతో సంస్థను ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్ చేశారు.