సూర్యాపేట: సూర్యాపేటలో ప్రజావాణి: ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ నరసింహ
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, సమస్యలను చట్టప్రకారం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పైరవీలకు తావులేకుండా పోలీస్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు.