బాపట్ల: అద్దంకి రైతులకు అపరాల సాగుపై వ్యవసాయాధికారి సూచనలు
బాపట్ల జిల్లా అద్దంకి మండలంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. మినుము, శనగ పంటలను సాగు చేయాలని, రాయితీపై లభించే విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయాధికారి సూచించారు. తుపాను వల్ల దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థపై అప్రమత్తంగా ఉండాలని కోరారు.