భీమిలి: మధురవాడలో కార్పొరేటర్లతో మాజీ వాలంటీర్ల భేటీ: కూటమి ప్రభుత్వంపై విమర్శలు
మధురవాడ 6, 7 వార్డుల కార్పొరేటర్లను కలిసిన మాజీ వాలంటీర్లు. తమకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని, ఉద్యోగాలు కోల్పోయామని ఆవేదన. కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కార్పొరేటర్ పోతిన హనుమంతరావు వెల్లడి.