గంగాధర నెల్లూరు: తాటిమాకులపల్లి నాగాలమ్మ ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు.. అన్నదాన కార్యక్రమం
ఎస్.ఆర్.పురం మండలం తాటిమాకులపల్లిలోని నాగాలమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీటీసీ పైనేని మురళి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.