మోత్కూర్: మోత్కూరులో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం: 8 కిలోమీటర్లు బైక్ను ఈడ్చుకెళ్లిన వైనం!
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో లారీ బీభత్సం సృష్టించింది. బైక్ను ఢీకొట్టి 8 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన డ్రైవర్ను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంలో సాగర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.