విశాఖపట్నం: కార్పొరేషన్ ఎన్నికలకు వైసీపీ వ్యూహరచన: దక్షణ నియోజకవర్గంలో కీలక సమావేశం
ఆశీలమెట్టలో జరిగిన వైసీపీ దక్షణ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు. ఎన్నికల వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.