వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 19వ జాతీయ రోజ్గార్ మేళాలో 51,000 మందికి పైగా నియామక పత్రాలను పంపిణీ చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. IIM విశాఖపట్నంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం రావటం తనకెంతో గర్వకారణం #rozgarmela2026 Visakhapatnam