మహబూబ్ నగర్ రూరల్: పాలమూరు యూనివర్సిటీలో ఘనంగా కాలోజీ నారాయణరావు వర్ధంతి
పాలమూరు యూనివర్సిటీ పీజీ కళాశాలలో ప్రజాకవి కాలోజీ నారాయణరావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ డి. మధుసూదన్ రెడ్డి, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని కాలోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.