కూసుమంచి: మురసు తుఫాను అలర్ట్: కలెక్టర్లతో మంత్రి తుమ్మల సమీక్ష
మురసు తుఫాను ప్రభావం నేపథ్యంలో మంత్రి తుమ్మల ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. వర్షపాతం, పంటల పరిస్థితి, జలాశయాల నీటి నిల్వలపై ఆరా తీస్తూ.. నష్టం జరగకుండా క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.