పాలకుర్తి: జనగామ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వంగల కల్యాణి బాధ్యతలు
జనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన వంగల కల్యాణి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు.