కుప్పం: రామకుప్పం: మామిడి రైతులకు ఉద్యానవన శాఖ సబ్సిడీలపై గ్రామసభ
రామకుప్పం మండలంలోని మామిడి తోతాపురి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీలపై గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూమి వివరాలు, బిల్లుల నమోదుతో పాటు ప్రభుత్వ పథకాల గురించి రైతులకు వివరించారు.