అనకాపల్లి: అనకాపల్లిలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ.. పర్యావరణ హితంగా గణేష్ ఉత్సవాలు!
అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్ మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కాదని, పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను వాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.