వనపర్తి: వనపర్తిలో వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష: లక్ష్యాలను పూర్తి చేయాలని డీఎంహెచ్ఓ ఆదేశం
వనపర్తి డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ నాయక్ వైద్య ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. గర్భిణులు, పిల్లలకు వంద శాతం టీకాలు అందించాలని, 30 ఏళ్లు పైబడిన వారికి పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు.