వర్ధన్నపేట: వరంగల్: ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్ల అరెస్టు
జీతాల పెంపు, హెల్త్ కార్డుల డిమాండ్లతో హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో ధర్నాకు వెళ్తున్న వరంగల్ జిల్లా ఆశా వర్కర్లను వర్ధన్నపేట పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మండల అధ్యక్షురాలు పోలపల్లి అన్నపూర్ణతో పాటు పలువురిని అరెస్టు చేశారు.