సిద్దిపేట రూరల్: ఓటరు జాబితా సవరణపై కీలక ఆదేశాలు: వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచన
ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 1వ తేదీని ప్రామాణికంగా తీసుకుని అర్హులైన వారందరిని ఓటరు జాబితాలో చేర్చాలని, ఫారం 6, 7, 8 దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.