ఏటూరునాగారం: ములుగులో విజయవంతంగా ముగిసిన ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమం
ములుగు జిల్లాలో తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమం ముగిసింది. ఆవిష్కర్తలకు నిపుణుల మార్గదర్శకత్వం అందించిన అధికారులు, కొత్త ఆలోచనలను వ్యాపారాలుగా మార్చుకోవాలని సూచించారు. తొమ్మిది విడతలుగా సాగిన ఈ కార్యక్రమంలో పలువురు ఆవిష్కర్తలు పాల్గొన్నారు.