మార్కాపురం: మార్కాపురంలో అఖిలపక్ష రౌండ్‌టేబుల్: ఓటర్ల జాబితాపై ఆందోళన
మార్కాపురం ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. SIR పేరుతో అర్హులైన ఓటర్లను తొలగించవద్దని, ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా నిర్వహించాలని మరియు తొలగించిన ఓట్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.