మహబూబాబాద్: రావిశెట్టి శేఖర్ గారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మురళి నాయక్
మహబూబాబాద్ 4వ వార్డులో కాంగ్రెస్ నాయకులు రావిశెట్టి శేఖర్ గారి మాతృమూర్తి మృతి చెందగా, వారి నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ మరియు చైర్ పర్సన్ జ్యోతి రమేష్ నాయక్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.