అనకాపల్లి: సంపతిపురం గ్రామంలో 626 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
అనకాపల్లి జిల్లా సంపతిపురం గ్రామంలో భూముల రీ సర్వే ప్రక్రియ పూర్తి కావడంతో, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ 626 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ మరియు ఆర్డీవో పాల్గొన్నారు.