చెన్నూరు: తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షురాలిగా మల్లేశ్వరి ఎన్నిక
చెన్నూరులో జరిగిన ఆదివాసీ మహాసభలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షురాలిగా మల్లేశ్వరి, కార్యదర్శిగా పున్నం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివాసీల హక్కుల కోసం కృషి చేయాలని ఈ సభలో పిలుపునిచ్చారు.