భిక్కనూర్: రామేశ్వర్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లను మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.