పుంగనూరు: కాణిపాకంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు దర్శించుకున్నారు. ఆయనతో పాటు జనసేన పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.