కొండపి: అమ్మనబ్రోలులో పర్యటించిన మంత్రి లోకేష్ పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించిన కొండకు ఎమ్మెల్యే ఏపీ మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి గురువారం అమ్మనబ్రోలులో పర్యటించిన ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ పర్యటన ఏర్పాట్లను దగ్గర ఉండి పరిశీలించి పర్యవేక్షించారు. టిడిపి కార్యకర్త వీరయ్య చౌదరి కుటుంబాన్ని మంత్రి లోకేష్ తో కలిసి మంత్రి స్వామి పరామర్శించారు. నారా లోకేష్ వీరయ్య చౌదరి కుటుంబానికి అండగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు. జిల్లా ఎస్పీతో కలిసి మంత్రి స్వామి లోకేశ్ పర్యటన ఏర్పాటులను పరిశీలించి లోకేష్ పర్యటన విజయవంతమైందని తెలిపారు.