మేడ్చల్: మొయినాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి సంబరాలు
మొయినాబాద్ నక్కలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పామేన భీమ్ భరత్. సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా లబ్ధిదారులకు మిఠాయిలు పంపిణీ చేసిన నాయకులు.