గన్నవరం: పి.గన్నవరంలో ప్రజాప్రతినిధులను సత్కరించిన మాజీ జడ్పీ చైర్మన్ నామన రాంబాబు
పి.గన్నవరం టీడీపీ ఆఫీస్లో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీలు, జడ్పీటీసీలను మాజీ జడ్పీ చైర్మన్ నామన రాంబాబు సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి మోకా ఆనంద్ సాగర్, పలువురు కార్పొరేషన్ డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.