పూతలపట్టు: బంగారుపాళ్యంలో దోపిడీ: రూ.20 లక్షల నగదుతో పరారైన దుండగులు
బంగారుపాళ్యం మండలం ఎద్దులవారిపల్లెలో రూ.20 లక్షల దోపిడీ జరిగింది. నెల్లూరు నుంచి వస్తున్న కారును ఢీకొట్టిన నలుగురు దుండగులు, కత్తులు, రాడ్లతో దాడి చేసి నగదుతో పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.