హనుమకొండ: నల్లగొండలో 15న రైతు మహాప్రదర్శన: పాల్గొనాలని పిలుపునిచ్చిన కిసాన్ సభ
హన్మకొండలో అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల పోస్టర్లు ఆవిష్కరణ. ఈ నెల 15న నల్లగొండలోని ఎన్టీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే భారీ రైతు మహాప్రదర్శన, బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని కిసాన్ సభ జిల్లా కార్యదర్శి ఎం. చుక్కయ్య కోరారు.