గద్వాల్: కె.టి.దొడ్డి మండలం మైలగడ్డ ఉప సర్పంచ్ నాగరాజు మృతి: నివాళులర్పించిన బిఆర్ఎస్ ఇంచార్జి
గద్వాల నియోజకవర్గం కె.టి.దొడ్డి మండలం మైలగడ్డ ఉప సర్పంచ్ నాగరాజు గుండెపోటుతో మరణించారు. వారి మృతికి బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు.