మార్కాపురం: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లాలో తేనేటి విందులో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తదితరులు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లాలో తేనేటి విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆర్డీవో శివరామిరెడ్డి డీఎస్పీ నాగరాజు వైపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలతో కాసేపు సరదాగా గడిపారు.