కొత్తపేట: కొత్తపేట కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత, పోలీసులతో వైఎస్సార్సీపీ నేతల వాగ్వాదం
కొత్తపేట కౌంటింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎక్కువ సమయం ఉండటంపై వైఎస్సార్సీపీ నిరసన. పోలీసులు, వైఎస్సార్సీపీ నేతల మధ్య వాగ్వాదం. సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమరాజు తీరుపై పార్టీ నాయకుల ఆగ్రహం.