విశాఖపట్నం: జీవీఎంసీ 12వ వార్డు జనసేన ఇన్చార్జిగా ఈగల మహేష్ సూర్య నియామకం
జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో విశాఖ 12వ వార్డు జనసేన పార్టీ ఇన్చార్జిగా ఈగల మహేష్ సూర్యను పార్టీ అధిష్ఠానం నియమించింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, ఎన్నికల కార్యాచరణను సమన్వయం చేయడం ఆయన బాధ్యతలు.