ఆదోని: రాయలసీమ వర్సిటీ పీజీ స్పాట్ అడ్మిషన్లను వెంటనే ప్రారంభించాలి: డీఎస్ఎఫ్ డిమాండ్
Adoni, Kurnool | Nov 13, 2026 రాయలసీమ విశ్వవిద్యాలయంలో పీజీ స్పాట్ అడ్మిషన్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఖాళీగా ఉన్న పీజీ సీట్లను భర్తీ చేయాలని డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ కిరణ్ కోరారు.