ఎల్కతుర్తి: హనుమకొండలో అక్రమ మొరం రవాణా: 3 టిప్పర్లు, జేసీబీ స్వాధీనం
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో అక్రమ మొరం తవ్వకాలు, రవాణాపై పోలీసుల దాడులు. తురకదానికుంట, కోతులనడుమ, చింతలపల్లి గ్రామాల్లో 3 టిప్పర్లు, 1 జేసీబీ, 2 ట్రాక్టర్లు స్వాధీనం. ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై నర్సింగరావు వెల్లడి.